Monday, 27 February 2017

Astrology Lessons in Telugu by Sairam || parat 01|| జ్యోతిష పాఠము 1 వ భాగము

ముఖ్య గమనిక:--- ఈ జ్యోతిష పాఠాలు కేవలం జ్యోతిషం నేర్చుకోవాలి అనుకొనే వారికీ మాత్రమే పండితులకు కాదు. నన్ను చాలామంది బేసిక్స్ చెప్పండి అని, పంచాంగం ఎలా చూడాలో తెలియడం లేదని, యూట్యూబ్ ద్వారా చెప్పగలరు అని అడిగారు. వారి కోరిక మేరకు సులభంగా అర్ధం చేసుకునేలాగా సవివరంగా తెలియ జేస్తున్నాను.అందరు పూర్తిగా నేర్చు కోవాలి అనే సంకల్పం తో నాకు ఉన్న పరిజ్ఞానాన్ని అందించగలను. మీ శ్రీ గుంటుపల్లి వేంకట సత్య సాయిరాం. హైదరాబాద్ 9848505847 , 9052533875 .

No comments:

Post a Comment